Abhimanyu, Divya - Priya Priya Song lyrics

[Abhimanyu, Divya - Priya Priya Song lyrics]

ఈ క్షణమే వెలుగై దొరికెనా
నా కలలే నిజమై కదిలేనా
మనసు వేచి చూసిందే ఇన్నాళ్లుగా
తనలో ఆశల్ని నింపే మాటల్లే మారావుగా

పాటై నా ప్రాణమంత నిండావుగా
వస్తా ఏ తీరమైనా నిను చేరగా

ప్రియా ప్రియా చెలి ఈ పైనా ప్రేమనే ఇలా
ప్రియా ప్రియా సఖీ చెప్పేది ఇంకెలా
ప్రియ ప్రియా జాతై నీ తోనే ఉండనీ
ప్రియా ప్రియా ప్రియా ఆ ఆ

ని గ రి మ గా
ద గ రి స ని ద ప మ పా
స మా
గ మ ప మ ప మ ప స ని పా
గ మ ప మ ప గ రి స ని
ప ప గా రి స ని రి ద రి స ని
ని గ రి మా మా



నీతో కలిసి వెలుతుంటే
తెలిసే నాకు బ్రతుకంటె
కలలా కదిలింది కలమే

నువ్వే నాకు తోడుంటే
గెలుపే దోరికినట్టుందే
తనతో పనే లేదందే లోకమే

ప్రతి క్షణము నీతో ఉంటె
మాటల్తో నన్నిలా
పాటల్లే మార్చినావు గా

ప్రియా ప్రియా ఈ మాయలో పాడేసి నన్నిలా
ప్రియా ప్రియా నవ్వించాకే ఇలా
ప్రియా ప్రియా ఈ జన్మకి ప్రేమలా ఉండవా ఓ

సంద్రానికి తీరమై కలిసి ఉన్నావా
నీలో ఉండే పాట నీ చెంత
గతాలే మురిసే పధకం అవ్వదా

Interpretation for


Add Interpretation

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z #
Interpret